సారాంశం
బైంసా పట్టణంలోని కిసాన్గల్లీకి చెందిన సామాజిక సేవకుడు, ఉత్తమ అవార్డు గ్రహీత తాడేవార్ ఉత్తమ కుమార్తె అయిన తాడేవార్ నిఖిల ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు ఘనంగా సన్మానించారు. ఆమె సాధించిన విజయాన్ని అభినందిస్తూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1బైంసా పట్టణంలోని కిసాన్గల్లీకి చెందిన సామాజిక సేవకుడు, ఉత్తమ అవార్డు గ్రహీత తాడేవార్ ఉత్తమ కుమార్తె అయిన తాడేవార్ నిఖిల ఎంబీబీఎస్ సీటు సాధించింది.
- 2విద్యార్థులు నిఖిలను ఆదర్శంగా తీసుకుని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని ఆకాంక్షించారు.
- 3ఈ సందర్భంగా ఆమెను పలువురు ఘనంగా సన్మానించారు.
- 4ఆమె సాధించిన విజయాన్ని అభినందిస్తూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
బైంసా పట్టణంలోని కిసాన్గల్లీకి చెందిన సామాజిక సేవకుడు, ఉత్తమ అవార్డు గ్రహీత తాడేవార్ ఉత్తమ కుమార్తె అయిన తాడేవార్ నిఖిల ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు ఘనంగా సన్మానించారు. ఆమె సాధించిన విజయాన్ని అభినందిస్తూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులు నిఖిలను ఆదర్శంగా తీసుకుని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సన్మాన కార్యక్రమంలో కోర్వ శ్రీకాంత్, కోర్వ రమేష్, వాజిత్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.