మండలంలోని పాంగ్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ ఆకాష్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి అవసరాలను గుర్తించి సహకరించడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సురేందర్, మనోజ్, నరేష్, యోగిత, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, ఉపసర్పంచ్ నాగేంద్ర, పంచాయతీ సిబ్బంది వి. ఓ. ఏ విజయ, సి. సి భీంరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పాంగ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తుల పంపిణీ
Share:

సారాంశం
మండలంలోని పాంగ్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ ఆకాష్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు దుస్తులు అందజేశారు.
ముఖ్య విషయాలు
- మండలంలోని పాంగ్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.
- స్థానిక సర్పంచ్ ఆకాష్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు దుస్తులు అందజేశారు.
- ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి అవసరాలను గుర్తించి సహకరించడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
- కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సురేందర్, మనోజ్, నరేష్, యోగిత, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, ఉపసర్పంచ్ నాగేంద్ర, పంచాయతీ సిబ్బంది వి.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3928ఆర్టికల్స్
4,76,312వ్యూస్










