సారాంశం
అమృత్ భారత్ నిధులతో చేపడుతున్న రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, నిర్మాణంలో ఉన్న పలు పనులను పరిశీలించారు.
ముఖ్య విషయాలు
- 1అమృత్ భారత్ నిధులతో చేపడుతున్న రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు.
- 2మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, నిర్మాణంలో ఉన్న పలు పనులను పరిశీలించారు.
- 3రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో, తక్షణమే వాటిని మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు.
- 4గూడ్స్ షెడ్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, అవసరమైతే అదనపు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
అమృత్ భారత్ నిధులతో చేపడుతున్న రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, నిర్మాణంలో ఉన్న పలు పనులను పరిశీలించారు.
రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో, తక్షణమే వాటిని మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. గూడ్స్ షెడ్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, అవసరమైతే అదనపు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
నడికుడి-బీబీనగర్ రెండు లైన్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. ఆయన వెంట రైల్వేలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.