సారాంశం
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివారం బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల హక్కుల కోసం...
ముఖ్య విషయాలు
- 1పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సూర్య దాస్ తో పాటు, 4వ తరగతి జిల్లా అధ్యక్షులు ఈ.
- 2బిర్సా ముండా సేవలు
అనంతరం ప్రధానోపాధ్యాయులు సూర్య దాస్ మాట్లాడుతూ, బిర్సా ముండా 1875లో జార్ఖండ్ రాష్ట్రంలోని ఉలిత్ అనే గ్రామంలో జన్మించారని, గిరిజన జాతుల కోసం ధరణి అబా (భూమి తండ్రి) గా పేరుగాంచి, గిరిజనుల హక్కుల కోసం త్యాగంలో పాల్గొన్నారని తెలిపారు.
- 3ముధోల్ ఆశ్రమ పాఠశాలలో బిర్సా ముండా జయంతి వేడుకలు
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివారం బిర్సా ముండా జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
- 4ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉద్యోగస్తుల (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 15
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివారం బిర్సా ముండా జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రధానోపాధ్యాయులు సూర్య దాస్ మాట్లాడుతూ, బిర్సా ముండా 1875లో జార్ఖండ్ రాష్ట్రంలోని ఉలిత్ అనే గ్రామంలో జన్మించారని, గిరిజన జాతుల కోసం ధరణి అబా (భూమి తండ్రి) గా పేరుగాంచి, గిరిజనుల హక్కుల కోసం త్యాగంలో పాల్గొన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సూర్య దాస్ తో పాటు, 4వ తరగతి జిల్లా అధ్యక్షులు ఈ. రాజలింగు, మనోజ్ కుమార్, పాఠశాల పిడి తిరుపతి రాథోడ్, విద్యార్థులు పాల్గొన్నారు.