నిజామాబాద్, 7 September
కొడంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ కార్యక్రమంలో జిల్లా పోచంపాడు రెసిడెన్షియల్ బాలుర పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు చిట్టి మల్ల సంజీవ్‌కు పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆయనను ఉమ్మడి బాల్కొండ వ్యాయామ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునికి జిల్లాస్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సన్మానం. మనోరంజని తెలుగు టైమ్స్ ( ) మెండోరా ప్రతినిధి . మహబూబ్‌నగర్ కొడంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ కార్యక్రమంలో జిల్లా పోచంపాడు రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయునిగా అవార్డు ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి. యోగితరాణా చేతుల మీదుగా అందుకున్న సందర్భంలో ఉమ్మడి బాల్కొండ వ్యాయామ ఉపాధ్యాయులు చిట్టి మల్ల సంజీవ్ శాలువా మెమెంటో లతో ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో పోచంపాడు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి.డిప్యూటీ వార్డెన్ సంతోష్ కుమార్ సీనియర్. ఉపాధ్యాయులు ప్రసాద్. (ముక్కాల్) రాజ్ కుమార్. బాల్కొండ) శోభ vanel బి). సింధుజ కిషన్ నగర్.) లావణ్య పోచంపాడు బాలికల పాఠశాల. గణేష్ కే.టి.ఎస్ బాల్కొండ.) స్వామి సిఎస్ఐ పాఠశాల దుదిగాం. ముత్తన్న బాల్కొండ. స్వర్ణలత సౌజన్య . నరేందర్ పోచంపాడు అన్వేష్ మెండోరా హరీష్ రెంజర్ల తదితరులు పాల్గొన్నారు











