సారంగాపూర్, 7 September
ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సారంగాపూర్ మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
సారంగాపూర్ లో బీజేపీ నాయకుల అరెస్ట్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి' పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సారంగాపూర్ మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు











