మామడ మండలంలోని బండల్ ఖానాపూర్ గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సర్పంచ్ కళ్యాణిసచిన్ కుమార్ జాదవ్ అధ్యక్షత వహించారు. గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
మామడ మండలంలోని బండల్ ఖానాపూర్ గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సర్పంచ్ కళ్యాణిసచిన్ కుమార్ జాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఈసీ సురేష్, సాంకేతిక సహాయకుడు రవి, పంచాయతీ కార్యదర్శి అక్షిత, ఉపసర్పంచ్ పద్మముత్యం, వార్డు సభ్యులు శ్రీనివాస్, సుజాత, దేవ్రావు, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.












