హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో బుధవారం ఒక ఆర్టీసీ బస్సుపై భారీ వృక్షం కూలింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది.

వాహనాలకు నష్టం
వృక్షం కూలడంతో రెండు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కూలిన వృక్షాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.