మిర్యాలగూడ (మనోరంజని తెలుగుటైమ్స్) క్రీడల్లోప్రతిభకనబరుస్తూమిర్యాలగూడ శాస్త్ర హైస్కూల్ విద్యార్థులు ముందుకుసాగుతున్నారని పాఠశాల యాజ మాన్యం పేర్కొన్నారు. శాస్త్ర హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న జి. శ్రీకాంత్ నల్లగొండ ఉమ్మడి జిల్లా స్థాయి కే లో ఇండియా ఖోఖో పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మైనం చంద్రశేఖర్, కరస్పాండెంట్ పాశం శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ సింధు లు విద్యార్థి శ్రీకాంత్‌ను అభినం దించారు. జిల్లా స్థాయిపోటీల్లోఅత్యు త్తమ ప్రతిభ కనబరచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలనిఆకాంక్షించారు. శ్రీకాంత్ జిల్లా స్థాయికి ఎంపిక కావడం పట్ల పీఈటీ జగన్ సంతోషంవ్యక్తం చేశారు. పాఠశాలఉపాధ్యాయులువిద్యార్థినిఅభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించా లనిశుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు శాస్త్ర విద్యార్థి శ్రీకాంత్ ఎంపిక
Share:

సారాంశం
మిర్యాలగూడ (మనోరంజని తెలుగుటైమ్స్) క్రీడల్లోప్రతిభకనబరుస్తూమిర్యాలగూడ శాస్త్ర హైస్కూల్ విద్యార్థులు ముందుకుసాగుతున్నారని పాఠశాల యాజ మాన్యం పేర్కొన్నారు. శాస్త్ర హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న జి. శ్రీకాంత్ నల్లగొండ ఉమ్మడి జిల్లా స్థాయి కే లో ఇండియా ఖోఖో పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మైనం చంద్రశేఖర్, కరస్పాండెంట్ పాశం శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ సింధు లు విద్యార్థి శ్రీకాంత్‌ను అభినం దించారు. జిల్లా స్థాయిపోటీల్లోఅత్యు త్తమ ప్రతిభ కనబరచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలనిఆకాంక్షించారు. శ్రీకాంత్ జిల్లా స్థాయికి ఎంపిక కావడం పట్ల పీఈటీ జగన్ సంతోషంవ్యక్తం చేశారు. పాఠశాలఉపాధ్యాయులువిద్యార్థినిఅభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించా లనిశుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్య విషయాలు
- మిర్యాలగూడ (మనోరంజని తెలుగుటైమ్స్) క్రీడల్లోప్రతిభకనబరుస్తూమిర్యాలగూడ శాస్త్ర హైస్కూల్ విద్యార్థులు ముందుకుసాగుతున్నారని పాఠశాల యాజ మాన్యం పేర్కొన్నారు.
- జిల్లా స్థాయిపోటీల్లోఅత్యు త్తమ ప్రతిభ కనబరచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలనిఆకాంక్షించారు.
- శాస్త్ర హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న జి.
- శ్రీకాంత్ నల్లగొండ ఉమ్మడి జిల్లా స్థాయి కే లో ఇండియా ఖోఖో పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మైనం చంద్రశేఖర్, కరస్పాండెంట్ పాశం శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ సింధు లు విద్యార్థి శ్రీకాంత్‌ను అభినం దించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3580ఆర్టికల్స్
4,46,882వ్యూస్