ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన, బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
రేవంత్ రెడ్డి, వీర్లపల్లి శంకర్‌పై కేసులు నమోదు చేయాలి
Share:

సారాంశం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన, బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
#రేవంత్ రెడ్డి#వీర్లపల్లి శంకర్#కేసీఆర్#ప్రవీణ్ కుమార్#బీఆర్ఎస్#కేసులు#ఫిర్యాదు#Revanth Reddy#Veerlapalli Shankar#BRS