సారంగాపూర్, 15 September
డిసిసి అధ్యక్షులు బొజ్జు పటేల్, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ గ్రామంలో వెడ్మ బొజ్జు పటేల్ క్యాంపు ఆఫీస్ లో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోచమ్మ టెంపుల్ తాజ మాజీ చైర్మన్ సింగం భోజగౌడ్ కలిసి ఆలయ కలషం చేసిన సందర్భంలో నిర్మల్ జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాక్ పెళ్ళి సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల రాజు, మండల మాజీ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల రాజ్య లక్ష్మి ఉన్నారు.
డిసిసి అధ్యక్షులు బొజ్జు పటేల్ మర్యాదపూర్వకంగా కలిసిన అడెల్లి టెంపుల్ తాజ మాజీ చైర్మన్ ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ గ్రామంలో వెడ్మ బొజ్జు పటేల్ MLA క్యాంపు ఆఫీస్ లో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (DCC )అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ గారిని నిర్మల్ జిల్లా మండలఅడెల్లి పోచమ్మ టెంపుల్ తాజ మాజీ చైర్మన్ సింగం భోజగౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానం చేసి అడెల్లి పోచమ్మ టెంపుల్ ఫొటో బహుకరించారు.అలాగే అడెల్లి ఆలయ కలషం అందజేసినారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల రాజు, మండల మాజీ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చర్ల రాజ్య లక్ష్మి ఉన్నారు.












