లోకేశ్వరం( మనో రజిని తెలుగు టైమ్స్) నారాయణ స్కూల్, లోకేశ్వరం విద్యార్థులు మానవతా దృక్పథంతో అనాథ పిల్లల కోసం 5,456/- విరాళాలను సేకరించారు. ఈ విరాళాలను శ్రీ సాయి అనాథ ఆశ్రమం, నస్పూర్, జిల్లా వారికి నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ పాతర్ల నారాయణ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. చిన్న వయసులోనే సేవాభావం, మానవతా విలువలను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
అనాథ పిల్లలకు నారాయణ స్కూల్ విద్యార్థుల ఆపన్నహస్తం
Share:

సారాంశం
విద్యార్థుల సేవ
ముఖ్య విషయాలు
- లోకేశ్వరం( మనో రజిని తెలుగు టైమ్స్) నారాయణ స్కూల్, లోకేశ్వరం విద్యార్థులు మానవతా దృక్పథంతో అనాథ పిల్లల కోసం 5,456/- విరాళాలను సేకరించారు.
- ఈ విరాళాలను శ్రీ సాయి అనాథ ఆశ్రమం, నస్పూర్, జిల్లా వారికి నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ పాతర్ల నారాయణ గారి చేతుల మీదుగా అందజేశారు.
- చిన్న వయసులోనే సేవాభావం, మానవతా విలువలను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
- ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Ambakanti Srinivas
Reporter
Lokeshwaram
98ఆర్టికల్స్
11,091వ్యూస్










