మంచిర్యాల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
లోకేశ్వరం నారాయణ స్కూల్ విద్యార్థులు మానవతా దృక్పథంతో అనాథ పిల్లల కోసం 5,456 రూపాయల విరాళాలను సేకరించారు. ఈ మొత్తాన్ని జిల్లా నస్పూర్‌లోని శ్రీ సాయి అనాథ ఆశ్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ పాతర్ల నారాయణ అందజేశారు.
📰 అనాథ పిల్లలకు నారాయణ స్కూల్ విద్యార్థుల ఆపన్నహస్తం లోకేశ్వరం: నారాయణ స్కూల్, లోకేశ్వరం విద్యార్థులు మానవతా దృక్పథంతో అనాథ పిల్లల కోసం ₹5,456/- విరాళాలను సేకరించారు. ఈ విరాళాలను శ్రీ సాయి అనాథ ఆశ్రమం, నస్పూర్, జిల్లా వారికి నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ పాతర్ల నారాయణ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. చిన్న వయసులోనే సేవాభావం, మానవతా విలువలను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.












