కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేములవాడ శంకరమఠంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం భీమేశ్వర ఆలయంలో భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి దీపోత్సవం జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మహిళలు అందరూ పాల్గొన్నారు.
వేములవాడ శంకరమఠంలో లలితా
Share:

సారాంశం
పారాయణం భీమేశ్వర ఆలయంలో దీపోత్సవం
ముఖ్య విషయాలు
- కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేములవాడ శంకరమఠంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం నిర్వహించారు.
- ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థించారు.
- అనంతరం భీమేశ్వర ఆలయంలో భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి దీపోత్సవం జరుపుకున్నారు.
- ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4713ఆర్టికల్స్
5,56,395వ్యూస్




