మండలంలోని గడ్చంద గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, గడ్చంద గ్రామానికి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థినులు ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల గ్రామ సర్పంచ్ శ్రీమతి కరిపే శోభారాణి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంబిబిఎస్ సీటు సాధించిన కుమారి పినాని త్రిష, కుమారి బంతి శ్రావణిలను గ్రామ సర్పంచ్ కరిపే శోభారాణి శ్యాంసుందర్, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ సర్పంచులు వెంకట్ రావు, గంగన్న, మాజీ ఎంపీటీసీ సాయాన్న, వీడీసీ చైర్మన్ మురళిధర్ రావు మరియు గ్రామస్తులు అభినందించి, శాలువతో ఘనంగా సన్మానించారు.
గడ్చంద విద్యార్థినులకు ఎంబిబిఎస్ సీట్లు: సర్పంచ్ అభినందన
Share:

సారాంశం
మండలంలోని గడ్చంద గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, గడ్చంద గ్రామానికి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థినులు ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల గ్రామ సర్పంచ్ శ్రీమతి కరిపే శోభారాణి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంబిబిఎస్ సీటు సాధించిన కుమారి పినాని త్రిష, కుమారి బంతి శ్రావణిలను గ్రామ సర్పంచ్ కరిపే శోభారాణి శ్యాంసుందర్, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ సర్పంచులు వెంకట్ రావు, గంగన్న, మాజీ ఎంపీటీసీ సాయాన్న, వీడీసీ చైర్మన్ మురళిధర్ రావు మరియు గ్రామస్తులు అభినందించి, శాలువతో ఘనంగా సన్మానించారు.
ముఖ్య విషయాలు
- మండలంలోని గడ్చంద గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, గడ్చంద గ్రామానికి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థినులు ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల గ్రామ సర్పంచ్ శ్రీమతి కరిపే శోభారాణి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు.
- ఈ సందర్భంగా ఎంబిబిఎస్ సీటు సాధించిన కుమారి పినాని త్రిష, కుమారి బంతి శ్రావణిలను గ్రామ సర్పంచ్ కరిపే శోభారాణి శ్యాంసుందర్, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ సర్పంచులు వెంకట్ రావు, గంగన్న, మాజీ ఎంపీటీసీ సాయాన్న, వీడీసీ చైర్మన్ మురళిధర్ రావు మరియు గ్రామస్తులు అభినందించి, శాలువతో ఘనంగా సన్మానించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Ambakanti Srinivas
Reporter
Lokeshwaram
104ఆర్టికల్స్
11,379వ్యూస్