సారాంశం
సోన్ మండలంలోని సిద్ధులకుంట ఉన్నత పాఠశాలలో తెలంగాణ పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రశ్నావళి కార్యక్రమంలో విజయం సాధించిన విద్యార్థులకు శనివారం ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ విద్యతో పాటు వివిధ జ్ఞాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఉపాధ్యాయులు సూచించారు.
- 2కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కడారి దశరథ్, ఉపాధ్యాయులు బద్దం సాయిరెడ్డి, సౌజన్య, మూర్తూజాఖాన్, అల్లకొండ విశ్వనాథ్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
- 3సోన్ మండలంలోని సిద్ధులకుంట ఉన్నత పాఠశాలలో తెలంగాణ పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రశ్నావళి కార్యక్రమంలో విజయం సాధించిన విద్యార్థులకు శనివారం ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.
సోన్ మండలంలోని సిద్ధులకుంట ఉన్నత పాఠశాలలో తెలంగాణ పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రశ్నావళి కార్యక్రమంలో విజయం సాధించిన విద్యార్థులకు శనివారం ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ విద్యతో పాటు వివిధ జ్ఞాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఉపాధ్యాయులు సూచించారు.
కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కడారి దశరథ్, ఉపాధ్యాయులు బద్దం సాయిరెడ్డి, సౌజన్య, మూర్తూజాఖాన్, అల్లకొండ విశ్వనాథ్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.