అమ్మ నాన్న చారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవలు : సాదినేని శ్రీనివాసరావు మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు సాదినేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలోఅమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం కాలనీవాసులకు విద్యార్థులకు తన వంతు సేవలను అందిస్తున్నారు.విద్యార్థులకు, నిరుద్యో గులు, సంక్షేమ పథకాలను, అవసరం ఉన్న కులధ్రువీకరణ పత్రాలు,ఆదాయపత్రాలు, నివాస ధ్రువీకరించే పత్రాలు, నాన్ క్రమీ లేయర్ సర్టిఫికెట్ లు స్వయంగా ఇంటికి తెచ్చి అందజేస్తున్నారు. 1,000 సర్టిఫికెట్ లు స్వంత ఖర్చులతో వార్డు లో అందించడం జరిగింది. రక్తదానం, ఉచిత ట్యూషన్ పాయింట్, కంటి ఆపరేషన్ లు ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు సాదినేని శ్రీనివాసరావు పొందు తున్నారు. ఈయన సేవలు ఇదేవిధంగా కొనసాగాలనికోరుతున్నారు.
అమ్మ నాన్న చారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవలు : సాదినేని శ్రీనివాసరావు
Share:

సారాంశం
అమ్మ నాన్న చారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవలు : సాదినేని శ్రీనివాసరావు మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు సాదినేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలోఅమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం కాలనీవాసులకు విద్యార్థులకు తన వంతు సేవలను అందిస్తున్నారు.విద్యార్థులకు, నిరుద్యో గులు, సంక్షేమ పథకాలను, అవసరం ఉన్న కులధ్రువీకరణ పత్రాలు,ఆదాయపత్రాలు, నివాస ధ్రువీకరించే పత్రాలు, నాన్ క్రమీ లేయర్ సర్టిఫికెట్ లు స్వయంగా ఇంటికి తెచ్చి అందజేస్తున్నారు. 1,000 సర్టిఫికెట్ లు స్వంత ఖర్చులతో వార్డు లో అందించడం జరిగింది. రక్తదానం, ఉచిత ట్యూషన్ పాయింట్, కంటి ఆపరేషన్ లు ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు సాదినేని శ్రీనివాసరావు పొందు తున్నారు. ఈయన సేవలు ఇదేవిధంగా కొనసాగాలనికోరుతున్నారు.
ముఖ్య విషయాలు
- అమ్మ నాన్న చారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవలు : సాదినేని శ్రీనివాసరావు మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు సాదినేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలోఅమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం కాలనీవాసులకు విద్యార్థులకు తన వంతు సేవలను అందిస్తున్నారు.విద్యార్థులకు, నిరుద్యో గులు, సంక్షేమ పథకాలను, అవసరం ఉన్న కులధ్రువీకరణ పత్రాలు,ఆదాయపత్రాలు, నివాస ధ్రువీకరించే పత్రాలు, నాన్ క్రమీ లేయర్ సర్టిఫికెట్ లు స్వయంగా ఇంటికి తెచ్చి అందజేస్తున్నారు.
- 1,000 సర్టిఫికెట్ లు స్వంత ఖర్చులతో వార్డు లో అందించడం జరిగింది.
- రక్తదానం, ఉచిత ట్యూషన్ పాయింట్, కంటి ఆపరేషన్ లు ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు సాదినేని శ్రీనివాసరావు పొందు తున్నారు.
- ఈయన సేవలు ఇదేవిధంగా కొనసాగాలనికోరుతున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3440ఆర్టికల్స్
4,34,759వ్యూస్