రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన బంద్‌లో భాగంగా నిర్మల్ పట్టణంలోని దీక్ష డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులు, అధ్యాపకులు నిరసన తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కళాశాల డైరెక్టర్ సిహెచ్ వెంకట్ రెడ్డి ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.....
Share:

సారాంశం
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన బంద్‌లో భాగంగా నిర్మల్ పట్టణంలోని దీక్ష డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులు, అధ్యాపకులు నిరసన తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కళాశాల డైరెక్టర్ సిహెచ్ వెంకట్ రెడ్డి ఆరోపించారు.
#ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు#ప్రైవేట్ కళాశాలల బంద్#నిర్మల్#విద్యార్థులు#ఫీజు రీయింబర్స్మెంట్#RTF బకాయిలు#Telangana Education#College Fees