బాసర, 8 September
మండలంలో పారిశుధ్య లోపంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైలాపూర్ ఎస్సీ కాలనీలో మురికి నీరు ఇళ్లలోకి వస్తుండటం, దోమల బెడద పెరగడం వంటి సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజావాణిలో మండల కేంద్రంతో పాటు లోని వివిధ గ్రామాలలో పడకేసిన పారిశుధ్యం పై ప్రజావాణిలో మండల బి ఆర్ ఎస్ నాయకుల ఫిర్యాదు మైలాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో సిసి రోడ్డుపై మురికి మీరు రోడ్లపై ప్రవహించి తమ ఇండ్లలోకి వస్తున్నాయని వాటితో తమ పిల్లలు మేము అనారోగ్య బారున పడుతున్నామని కాలనీవాసుల ఫిర్యాదు అదేవిధంగా మురికి కాలువలోని మంచినీటి నాళాలను ఉండడం వల్ల నీరు కలుషితం అవుతుందని మరియు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో దోమలు విపరీతంగా అయినందున వాటిని నిర్మూలన కొరకు పాల్గొని ఉపయోగించాలని అధికారులకు వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది అధికారులు స్పందించి రెండు మూడు రోజులలో సమస్యను తీరుస్తామని చెప్పడం జరిగింది కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ కోర్వా శ్యామ్, లాల్మియా,శ్రీనివాస్,గంగాధర్, బాబూరావు, దరసింగ్, మొఇజ్, శ్రీకాంత్,నాగరాజు,sai ప్రసాద్, పి రాజి, పోషెటి, గౌతం, గౌస్, గంగాధర్, రాజు, లక్ష్మణ్, కార్యకర్తలు పాల్గొన్నారు












