నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బొంద్రట్ గ్రామానికి పాఠశాల ప్రహరీ గోడ, సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పాటిల్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విచ్చేయనున్నారు.
కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి
ఈ సందర్భంగా తానూర్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, బూత్ అధ్యక్షులు, బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ తానూర్ మండల అధ్యక్షులు పుండ్ర లక్ష్మణ్ రెడ్డి కోరారు.












