సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన మాజీ ఆడెల్లి చైర్మన్ ఏనుగంటి నర్సగౌడ్ సతీమణి లక్ష్మీ (70) ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అలాగే, కంకెట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ పెద్దింటి నాగరావు (69) కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, నియోజకవర్గ ఇంచార్జీ శ్రీహరి రావు, బాధిత కుటుంబాలను పరామర్శించి, మృతికి గల కారణాలను తెలుసుకుని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వీరి వెంట మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాధవ్ రావు, భోల్లోజి నర్సయ్య, సర్పంచ్ కునేరు భూమన్న, విలాస్ రావు, మధుకర్, భీమారెడ్డి, నారాయణ రెడ్డి, జ్ఞానేశ్వర్, పలువురు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నేత శ్రీహరి రావు పరామర్శ
Share:

సారాంశం
సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన మాజీ ఆడెల్లి చైర్మన్ ఏనుగంటి నర్సగౌడ్ సతీమణి లక్ష్మీ (70) ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అలాగే, కంకెట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ పెద్దింటి నాగరావు (69) కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, నియోజకవర్గ ఇంచార్జీ శ్రీహరి రావు, బాధిత కుటుంబాలను పరామర్శించి, మృతికి గల కారణాలను తెలుసుకుని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ముఖ్య విషయాలు
- సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన మాజీ ఆడెల్లి చైర్మన్ ఏనుగంటి నర్సగౌడ్ సతీమణి లక్ష్మీ (70) ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
- అలాగే, కంకెట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ పెద్దింటి నాగరావు (69) కూడా అనారోగ్యంతో మృతి చెందారు.
- ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, నియోజకవర్గ ఇంచార్జీ శ్రీహరి రావు, బాధిత కుటుంబాలను పరామర్శించి, మృతికి గల కారణాలను తెలుసుకుని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
- వీరి వెంట మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాధవ్ రావు, భోల్లోజి నర్సయ్య, సర్పంచ్ కునేరు భూమన్న, విలాస్ రావు, మధుకర్, భీమారెడ్డి, నారాయణ రెడ్డి, జ్ఞానేశ్వర్, పలువురు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4055ఆర్టికల్స్
4,89,079వ్యూస్










