పాంగ్రీ గ్రామంలో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు మండలంలోని పాంగ్రీ గ్రామం లో సర్పంచ్ ఆకాష్ పాటిల్ ఆధ్వర్యంలో పోలాల అమావాస్య వేడుకలను గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ పశువులకు ప్రత్యేకంగా స్నానం చేయించి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహించారు.వ్యవసాయంలో పశువుల పాత్ర ఎంతో కీలకమని, పశుసంపదను కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని గ్రామస్తులు తెలిపారు.పంటలు సమృద్ధిగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలాల అమావాస్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు
పాంగ్రీ గ్రామంలో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలాల అమావాస్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- పాంగ్రీ గ్రామంలో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు మండలంలోని పాంగ్రీ గ్రామం లో సర్పంచ్ ఆకాష్ పాటిల్ ఆధ్వర్యంలో పోలాల అమావాస్య వేడుకలను గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా రైతులు తమ పశువులకు ప్రత్యేకంగా స్నానం చేయించి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహించారు.వ్యవసాయంలో పశువుల పాత్ర ఎంతో కీలకమని, పశుసంపదను కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని గ్రామస్తులు తెలిపారు.పంటలు సమృద్ధిగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
- ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3468ఆర్టికల్స్
4,35,755వ్యూస్