కోల్పోతున్నామని (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
మహారాష్ట్రకు చెందిన లు నిర్మల్ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల స్థానిక లకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, అధిక శబ్దంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని నిర్మల్ జిల్లా నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ను కలిసి వినతిపత్రం అందించారు.
నిర్మల్ పోలీస్... మీ పోలీస్... మహారాష్ట్ర DJల వల్ల ఉపాధి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందించిన స్థానిక DJ నిర్వాహకులు... నిర్మల్ మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా స్థానిక DJ నిర్వాహకుల సమస్యలను సానుకూలంగా విన్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS నిర్మల్ జిల్లాకు చెందిన 100 మందికి పైగా DJ నిర్వాహకులు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSను కలిసి తమ సమస్యలను వివరించారు, మహారాష్ట్రకు చెందిన DJలు నిర్మల్ జిల్లాకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల స్థానిక DJ నిర్వాహకులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని వారు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే అధిక శబ్దంతో DJలు నిర్వహించడం వల్ల సౌండ్ పొల్యూషన్ పెరిగి ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని తెలిపారు, వారి సమస్యలను జిల్లా ఎస్పీ సానుకూలంగా విని, స్థానిక DJ నిర్వాహకులకు భరోసా కల్పించారు. మహారాష్ట్రలో DJల వినియోగంపై ఆంక్షలు ఉండటంతో అక్కడి నుంచి కొంతమంది నిర్వాహకులు ఇతర ప్రాంతాలకు వస్తున్న పరిస్థితి ఉందని, నిర్మల్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి DJలు రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక డెసిబెల్ స్థాయిలో శబ్దం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున, పరిమిత శబ్ద స్థాయిలోనే DJలను నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు సహకరించాలని జిల్లా ఎస్పీ . జి. జానకి షర్మిల, IPS సూచించారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు DJ నిర్వాహకులు సహకరించాలని జిల్లా ఎస్పీ . జి. జానకి షర్మిల, IPS కోరారు.












