వరల్డ్ టూరిజం డే సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో పోచంపాడు గురుకుల పాఠశాల ప్రతిభ కనబరిచారు. వ్యాసరచనలో పి. హర్షవర్ధన్, చిత్రలేఖనంలో యేసు రోహన్ (టెన్త్ క్లాస్) కన్సోలేషన్ బహుమతి సాధించారు. ఈ వివరాలను పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ వీ మహిపాల్ రెడ్డి తెలిపారు.
మెండోరా, 28: పోచంపాడు గురుకుల పాఠశాల జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచారు. వరల్డ్ టూరిజం డే సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో పోచంపాడు గురుకుల పాఠశాల ప్రతిభ కనబరిచారు. వ్యాసరచనలో పి. హర్షవర్ధన్, చిత్రలేఖనంలో యేసు రోహన్ (టెన్త్ క్లాస్) కన్సోలేషన్ బహుమతి సాధించారు. ఈ వివరాలను పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ వీ మహిపాల్ రెడ్డి తెలిపారు.
విద్యార్థులకు జిల్లా స్థాయిలో విజయం సాధించేలా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు రమేష్, ఏటీపీ అశ్విని మేడం, నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి ఏ త్మ.మేడంలను ప్రిన్సిపాల్ అభినందించారు.
జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్, , ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేశారు.












