సారాంశం
కామారెడ్డి: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సెప్టెంబరు 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ముఖ్య విషయాలు
- 1సెప్టెంబరు 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
- 2కామారెడ్డి: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
- 3సిరిసిల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు టేకిరియాల్, సిరిసిల్ల బైపాస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
- 4పట్టణంలోకి భారీ వాహనాలకు ప్రవేశం ఉండదని తెలిపారు.
కామారెడ్డి: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సెప్టెంబరు 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
పట్టణంలోకి భారీ వాహనాలకు ప్రవేశం ఉండదని తెలిపారు. సిరిసిల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు టేకిరియాల్, సిరిసిల్ల బైపాస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
గణేశ్ శోభాయాత్ర కొనసాగే మార్గంలో నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.