లక్ష్మణ్ మండల కేంద్రానికి చెందిన ఓస మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లేష్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఆత్మ కమిటీ అధ్యక్షులు రామిరెడ్డి, సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పిటిసి మేడి నారా గౌడ్, ఓస రాజేశ్వర్, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు వెంకటరాజు, వడ్యాల్ ఉపసర్పంచ్ రవీందర్, బిట్లింగ్ రజనీకాంత్, సిరిపురం నాగేష్, మైనార్టీ మండల అధ్యక్షులు అజ్గర్, లక్కల శ్రీకాంత్, కప్పకంటి మోహన్, తునికి నారాయణ, గంగాధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఓస మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన కూచాడి శ్రీహరి రావు
Share:

సారాంశం
లక్ష్మణ్ మండల కేంద్రానికి చెందిన ఓస మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లేష్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ముఖ్య విషయాలు
- లక్ష్మణ్ మండల కేంద్రానికి చెందిన ఓస మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- మల్లేష్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
- ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఆత్మ కమిటీ అధ్యక్షులు రామిరెడ్డి, సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పిటిసి మేడి నారా గౌడ్, ఓస రాజేశ్వర్, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు వెంకటరాజు, వడ్యాల్ ఉపసర్పంచ్ రవీందర్, బిట్లింగ్ రజనీకాంత్, సిరిపురం నాగేష్, మైనార్టీ మండల అధ్యక్షులు అజ్గర్, లక్కల శ్రీకాంత్, కప్పకంటి మోహన్, తునికి నారాయణ, గంగాధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Suresh Yekaram
Reporter
Mamda
204ఆర్టికల్స్
19,904వ్యూస్










