నిర్మల్, 7 September
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర సహాయక మంత్రి సురేష్ గోపి శుభవార్త అందించారు. ఇకపై గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజుల నుండి 25 రోజులకు తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనితో వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్న 25 రోజుల తర్వాత మరొక సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు.
గ్యాస్ బుకింగ్. గడువు తగ్గింపు గ్యాస్ బుకింగ్ పై కేంద్ర సహాయక మంత్రి సురేష్ గోపి గ్యాస్ వినియోదారులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇక నుంచి గ్రామాల్లో బుకింగ్ గడువును 45 రోజుల నుండి 25 రోజులకు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు దీనితో సిలిండర్ బుకింగ్ చేసుకున్న 25 రోజుల తర్వాత మరొక సిలిండర్ బుక్ చేసుకోవచ్చు పట్టణాల్లో సిలిండర్ బుకింగ్ గడువు 25 రోజులుగా ఉంది... ఈ తగ్గించిన గడువుతో గ్రామాల్లో కూడా 25 రోజులుగా తగ్గింది












