లొ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
గురువులే సమాజానికి మార్గదర్శకులు. ప్రతి సంవత్సరం జరిగే ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ రికగ్నినైజ్డ్ మేనేజ్మెంట్ (ట్రస్మా) ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి అఖిల్ మహాజన్, జిల్లా ఎస్పీ, మునిసిపల్ చైర్ పర్సన్ అనసూయ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు.
గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఘన సన్మానం గురువులే సమాజానికి మార్గదర్శకులు ప్రతి సంవత్సరం జరిగే ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రికగ్నినైజ్డ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాజర్షి అఖిల్ మహాజన్ sp ట్రస్మా సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొని వాసవి ప్రైమరీ స్కూల్ నుండి ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయిని రాథోడ్ సోన, . అలాగే నాగభూషణం మెమోరియల్ స్కూల్ నుండి మమత, కరుణ పాఠశాలలు ఉపాధ్యాయులుగా చేస్తున్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్టియు భవన్లో ట్రస్మ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మునిసిపల్ చైర్ పర్సన్ అనసూయ లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు ఉత్తమ ఉపాధ్యాయురాలా అవార్డు దక్కించుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి గంగయ్య, కిషోర్ కుమార్ ఉపాధ్యాయురాలను అభినందించారు











