ఆదిలాబాద్, 9 September
జిల్లాలో ప్రతి సంవత్సరం నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమం ఈ ఏడాది ఘనంగా జరిగింది. తెలంగాణ రికగ్నైజ్డ్ మేనేజ్మెంట్ () ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయురాళ్లుగా ఎంపికైన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు.
🌸 గురుపూజోత్సవం – ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 🌸 1️⃣ ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రికగ్నైజ్డ్ మేనేజ్మెంట్ (TRSMA) ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2️⃣ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా, IAS గారు, జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్, IPS గారు మరియు TRSMA సభ్యులు పాల్గొన్నారు. 3️⃣ నాగభూషణం మెమోరియల్ స్కూల్ నుండి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయినులు మమత మేడమ్ మరియు కరుణ మేడమ్ గారికి జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా, IAS గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేయడం జరిగింది. 🏆💐 👉 ఈ కార్యక్రమంలో మా పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి రచన మేడమ్ గారు కూడా పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు. 🌷🙏 🌷 మమత మేడమ్ & కరుణ మేడమ్ గారికి హృదయపూర్వక అభినందనలు! 🌷











