బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడులను నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలో ప్రజలు, గులాబీ సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై దాడులు, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కేసీఆర్ చావు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను నిరసిస్తూ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు: ఆర్మూర్ లో ప్రజల ఆగ్రహం
Share:

సారాంశం