సారాంశం
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక మహాగణపతిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం దర్శించుకున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆయన మహాగణపతి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- 1ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక మహాగణపతిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం దర్శించుకున్నారు.
- 2గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆయన మహాగణపతి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
- 3అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆత్మీయంగా సత్కరించారు.
- 4ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక మహాగణపతిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం దర్శించుకున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆయన మహాగణపతి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆత్మీయంగా సత్కరించారు.
కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ వాణి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిషోర్ యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యుడు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.