మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష కర్ర వినాయకుడిని ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి మోక్ష గణేశుడి ఫోటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, గన్ను నర్సారెడ్డి, మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
మోక్ష గణేశుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పటేల్
Share:

సారాంశం
మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష కర్ర వినాయకుడిని ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ముఖ్య విషయాలు
- మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష కర్ర వినాయకుడిని ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
- ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి మోక్ష గణేశుడి ఫోటోలను అందజేశారు.
- ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, గన్ను నర్సారెడ్డి, మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3691ఆర్టికల్స్
4,54,817వ్యూస్










