తమ గుర్తింపు కోసం ఉద్యమిస్తున్న ముంబై తెలంగాణ ఉద్యమకారులు మంగళవారం పశ్చిమ బొరివలి నాకా వద్ద సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ యువజన కార్మిక సంఘం (టియుకెఎస్), ఎంటిజెఏసి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, తమ హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కలవాలని నిర్ణయించారు.
తమ గుర్తింపు కోసం ఉవేత్తున లేస్తున్న ముంబై ఉద్యమకారులు
Share:

సారాంశం
తమ గుర్తింపు కోసం ఉద్యమిస్తున్న ముంబై తెలంగాణ ఉద్యమకారులు మంగళవారం పశ్చిమ బొరివలి నాకా వద్ద సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ యువజన కార్మిక సంఘం (టియుకెఎస్), ఎంటిజెఏసి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, తమ హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కలవాలని నిర్ణయించారు.
#ముంబై తెలంగాణ ఉద్యమకారులు#టియుకెఎస్#ఎంటిజెఏసి#గుర్తింపు హక్కులు#తెలంగాణ ప్రభుత్వం#సన్నాహక సమావేశం#Mumbai Telangana Activists#TKS#MTJAC#Recognition Demand