నిర్మల్: మహా శాస్త్ర సేవా సంఘం అందించే అన్నపూర్ణ పురస్కార గ్రహీత, శ్రీ హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట ఆలయ గురుస్వామి నవయుగ మూర్తిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి శ్రీమతి అల్లోల విజయమ్మ, ఆలయ ధర్మకర్తలు శ్రీమతి అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
అన్నపూర్ణ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం...
Share:

సారాంశం
నిర్మల్: మహా శాస్త్ర సేవా సంఘం అందించే అన్నపూర్ణ పురస్కార గ్రహీత, శ్రీ హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట ఆలయ గురుస్వామి నవయుగ మూర్తిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి శ్రీమతి అల్లోల విజయమ్మ, ఆలయ ధర్మకర్తలు శ్రీమతి అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
#అన్నపూర్ణ పురస్కారం#నవయుగ మూర్తి#నిర్మల్#సన్మానం#మహా శాస్త్ర సేవా సంఘం#మల్లన్న గుట్ట ఆలయం#Annapurna Puraskaram#Navayuga Murthy#Nirmal#Felicitation