హైదరాబాద్లో హిజ్రాల పేరుతో డబ్బు డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు వసూళ్లు, వేధింపులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
Share:

సారాంశం
హైదరాబాద్లో హిజ్రాల పేరుతో డబ్బు డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు వసూళ్లు, వేధింపులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
#నకిలీ హిజ్రా మాఫియా#Fake Hijra Mafia#Hyderabad harassment#DGP orders#Forced collection#Telangana Police#Transgender extortion#Crime news