మాంజరి, బైంసా, Nirmal, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
బైంసా మండలంలోని మాంజరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన రేషన్ కార్డులను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ డీలర్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నూతన రేషన్ కార్డుల పంపిణీ బైంసా, సెప్టెంబరు 9 మండలంలోని మాంజరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన రేషన్ కార్డులను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ డీలర్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో కదం నాగేంద్ర, పటేల్ అశోక్, పోతన్న, శంకర్ బాబు, దేవన్నతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.











