తెలంగాణ, 8 September
తెలంగాణలో బైక్ ట్యాక్సీలుగా నడిచే వాహనాలకు ఇకపై పసుపు రంగు నంబర్ ప్లేట్లు తప్పనిసరి కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పసుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటేనే బైక్‌లను ట్యాక్సీలుగా నడిపేందుకు అనుమతి లభించనుంది.
తెలంగాణలో ర్యాపిడో, ఉబర్, ఓలా బైక్‌లకు ఎల్లో రంగు నంబర్ ప్లేట్లు ఎల్లో రంగు నంబర్ ప్లేట్‌తో ఉంటేనే బైక్ ట్యాక్సీగా నడిపేందుకు అనుమతించేలా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం ఎల్లో ప్లేట్‌గా మార్చుకునేందుకు మళ్లీ వాణిజ్య చార్జీలు వసూలు బైక్‌కు ఎల్లో రంగు నంబర్ ప్లేట్‌గా మార్చుకోవాలంటే కన్వర్షన్ చార్జీలు రూ.3 వేలు, ఆ తర్వాత క్రమం కమర్షియల్ రోడ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ ఫీజు, గ్రీన్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు ఇలా చాలా మొత్తంలో చెల్లించాల్సిందే ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 18 వేలకు పైగా బైక్ ట్యాక్సీలు మాయం బైక్ ట్యాక్సీలు దూరమైతే క్యాబ్, ఆటో ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం....

