సారాంశం
మండలంలోని పాంగ్రీ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం ఇందిరమ్మ గృహ నిర్మాణం పూర్తిచేసుకున్న లబ్ధిదారుడు శ్రీకాంత్, తన నూతన గృహంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
ముఖ్య విషయాలు
- 1మండలంలోని పాంగ్రీ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం ఇందిరమ్మ గృహ నిర్మాణం పూర్తిచేసుకున్న లబ్ధిదారుడు శ్రీకాంత్, తన నూతన గృహంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
- 2ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ ఆకాష్ పాటిల్ హాజరై, గృహప్రవేశాన్ని ప్రారంభించారు.
- 3అనంతరం నూతన గృహాన్ని పరిశీలించి, లబ్ధిదారుడికి శుభాకాంక్షలు తెలిపారు.
- 4ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మండలంలోని పాంగ్రీ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం ఇందిరమ్మ గృహ నిర్మాణం పూర్తిచేసుకున్న లబ్ధిదారుడు శ్రీకాంత్, తన నూతన గృహంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ ఆకాష్ పాటిల్ హాజరై, గృహప్రవేశాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన గృహాన్ని పరిశీలించి, లబ్ధిదారుడికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.