ఘనంగా తెలంగాణ ప్రజాపాలనదినోత్సవం :
👉 జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డిఓ ఎస్. రమణారెడ్డి
మిర్యాలగూడ సెప్టెంబర్ 17 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం లో గురువారం తెలంగాణ ప్రజా పాలనదినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆర్డిఓ ఎస్. రమణారెడ్డివిష్కరించారు.ఈకార్యక్రమం లో మిర్యాలగూడ తహసిల్దార్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ కార్యాలయ డిటి చాంద్ పాషా, ఆర్ఐ రామకృష్ణ, ఎస్.ఏ. అబ్బాస్, జమాల్, సీసీ శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు సాదినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి, ఎడ్ల రమేష్, బంటుగిరి, సీనియర్ జర్నలిస్టులు, తదితరులుపాల్గొన్నారు.












