జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు పండిత్ జాదవ్‌కు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఘన సన్మానం లభించింది. గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఎంపీ మన్నలాల్ రావత్ ఆయనను సత్కరించారు.
జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు పండిత్ జాదవ్‌కు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఘన సన్మానం లభించింది. గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఎంపీ మన్నలాల్ రావత్ ఆయనను సత్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్ సూచనల మేరకు, గిరిజన మోర్చాలో చురుకుగా పనిచేస్తున్నందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా పండిత్ జాదవ్ మాట్లాడుతూ, గిరిజనుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తానని తెలిపారు.











