బీజేవైఎం నిర్మల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా దేవన్న నియమితులయ్యారు. మండలంలోని జామ్ గ్రామానికి చెందిన దేవన్నకు పలువురు గ్రామస్తులు, మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
బీజేవైఎం నిర్మల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా దేవన్న నియమితులయ్యారు. మండలంలోని జామ్ గ్రామానికి చెందిన దేవన్నకు పలువురు గ్రామస్తులు, మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆశీస్సులతో ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన మండల నాయకులకు అభినందనలు తెలిపారు.












