సారాంశం
మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సంఘటన్ నిర్మాణ్ అభియాన్లో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బూత్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని మండల అధ్యక్షులు మేరుగు భోజన్న ఆదేశించారు.
ముఖ్య విషయాలు
- 1మండలంలో కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు
మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సంఘటన్ నిర్మాణ్ అభియాన్లో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బూత్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని మండల అధ్యక్షులు మేరుగు భోజన్న ఆదేశించారు.
- 2పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే సంఘటన్ నిర్మాణ్ అభియాన్లో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బూత్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని మండల అధ్యక్షులు మేరుగు భోజన్న సూచించారు.
- 3కమిటీల ఏర్పాటుకు ప్రొఫార్మా అందజేత
ఈ కార్యక్రమంలో భాగంగా కుచులాపూర్ గ్రామ అధ్యక్షులు బీర్లగొంది భోజన్న, సర్పంచ్ మైలీ నారాయణ, ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డిలకు గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కోసం అవసరమైన ప్రొఫార్మాను మండల అధ్యక్షులు మేరుగు భోజన్న, రాష్ట్ర సెల్ ఉపాధ్యక్షులు కుర్మే మహేందర్, మండల అధికార ప్రతినిధి ఆలపాటి అచ్యుత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు అబూద్, రహీంద్దీన్, అలీం కలిసి అందజేశారు.
- 4ఈ కార్యక్రమంలో కుచాలాపూర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సంఘటన్ నిర్మాణ్ అభియాన్లో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బూత్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని మండల అధ్యక్షులు మేరుగు భోజన్న ఆదేశించారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే సంఘటన్ నిర్మాణ్ అభియాన్లో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బూత్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని మండల అధ్యక్షులు మేరుగు భోజన్న సూచించారు.
కమిటీల ఏర్పాటుకు ప్రొఫార్మా అందజేత
ఈ కార్యక్రమంలో భాగంగా కుచులాపూర్ గ్రామ అధ్యక్షులు బీర్లగొంది భోజన్న, సర్పంచ్ మైలీ నారాయణ, ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డిలకు గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కోసం అవసరమైన ప్రొఫార్మాను మండల అధ్యక్షులు మేరుగు భోజన్న, రాష్ట్ర సెల్ ఉపాధ్యక్షులు కుర్మే మహేందర్, మండల అధికార ప్రతినిధి ఆలపాటి అచ్యుత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు అబూద్, రహీంద్దీన్, అలీం కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కుచాలాపూర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.