సారంగాపూర్ మండల కమిటీలో నూతనంగా పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షుడిగా యువకుడు కుర్మే పెద్దోళ్ల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ సోహెల్ ఏకగ్రీవంగా ఎన్నికై, నియమితులయ్యారు.
సారంగాపూర్ మండల కమిటీలో నూతనంగా పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షుడిగా యువకుడు కుర్మే పెద్దోళ్ల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ సోహెల్ ఏకగ్రీవంగా ఎన్నికై, నియమితులయ్యారు.
నూతన నాయకుల స్పందన
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మల్లేష్, సయ్యద్ సోహెల్ మాట్లాడుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మండలంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన నాయకులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.