భైంసా, 13 September
మండలం లోని హజ్గుల్ మాజీ సర్పంచ్ ప్రకాష్ పటేల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని నింపారు.
*మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే* బైంసా మండలం లోని హజ్గుల్ మాజీ సర్పంచ్ ప్రకాష్ పటేల్ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందంగా కుటుంబ సభ్యులను *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* పరామర్శించారు.. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపారు. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు సాంవ్లీ రమేష్, మండల బిజెపి అధ్యక్షురాలు దేగాం సర్పంచ్ సిరం సుష్మరెడ్డి, స్థానిక సర్పంచ్ lతదితరులు ఉన్నారు.












