దూదిగాం, మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 11
మెండోరా మండలం దూదిగాం గ్రామంలోని సిఎస్ఐ బాల బాలికల వసతి గృహానికి కోర్టికాల్ సిఎస్ఐ చర్చ్ సంఘ సభ్యులు ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందించారు. విద్యార్థుల పట్ల తమ దాతృత్వాన్ని చాటుకుంటూ వారు ఈ సహాయాన్ని అందించారు.
దాతృత్వం చాటుకున్న... కోర్టికాల్ సంఘ సభ్యులు... మన రంజని తెలుగు టైమ్స్ (మెండోరా ప్రతినిధి 11) దూదిగాo గ్రామంలో నీ సిఎస్ఐ బాల బాలికల వసతి గృహానికి ఐదు క్వింటల్ బియ్యం కోటికల్ సిఎస్ఐ చర్చ్ సంఘ సభ్యులు విద్యార్థుల కొరకు వారి దాతృత్వం చాటుకున్నాడు. ఈ సందర్భంగా చర్చి సభ్యులకు దూది గాం హాస్టల్ ఇంచార్జ్ k పద్మారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో దూదిగాo స్థానిక ఇంచార్జ్ రేవ్ కమలాకర్ గురువులు రేవ్. సోలో మాన్. అమృత రావు. లుక్ సుధీర్. రాజదాస్. ఈ సందర్భంగా పాల్గొన్న కొరటికల్ సంఘ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించినారు ఈ కార్యక్రమం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు












