గణేష్‌నగర్‌లో పంట నమోదు కార్యక్రమం భైంసా: పట్టణంలోని గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పంట నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ సాయినాథ్ రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. పంటల వివరాలను నమోదు చేసుకోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తోట రాము, గణేష్‌నగర్‌కు చెందిన రైతులు పాల్గొన్నారు.
గణేష్‌నగర్‌లో పంట నమోదు కార్యక్రమం
Share:

సారాంశం
గణేష్‌నగర్‌లో పంట నమోదు కార్యక్రమం భైంసా: పట్టణంలోని గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పంట నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ సాయినాథ్ రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. పంటల వివరాలను నమోదు చేసుకోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తోట రాము, గణేష్‌నగర్‌కు చెందిన రైతులు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- గణేష్‌నగర్‌లో పంట నమోదు కార్యక్రమం భైంసా: పట్టణంలోని గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పంట నమోదు కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఏఈఓ సాయినాథ్ రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
- పంటల వివరాలను నమోదు చేసుకోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
- కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తోట రాము, గణేష్‌నగర్‌కు చెందిన రైతులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3383ఆర్టికల్స్
4,28,817వ్యూస్