నిజామాబాద్ జి్ా మడ పెటఖుర్దు గ్రామోని సహకార సఘ నూతన పాకవర్గ గురువార ఘనగా బాధ్యతు స్వీకరిచిది. నూతన చైర్మన్‌గా మద్దినేని శ్రీనివాస్ రావు, వైస్ చైర్మన్‌గా గైని గగారా, నూతనగా ఎన్నికైన డైరెక్టర్ు తమ బాధ్యతను చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ దేవభక్తి నాగేశ్వర్ రావు హాజరయ్యారు. గ్రామ సర్పచ్ శ్రీమతి రాధిక, ఉప సర్పచ్ పరిటా మధు, పాతూరు గ్రామ సర్పచ్ వెకట్, ప్రజాప్రతినిధి సాయి పటే్, గత సహకార సఘ పాకమడి చైర్మన్ అమర్నాథ్ బాబు, మాజీ డైరెక్టర్ు తదితరుు పా్గొన్నారు.
ఈ సదర్భగా నూతనగా బాధ్యతు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్‌కు అతిథుు ఘనగా అభినదను తెియజేశారు. నూతన పాకవర్గ రైతుకు, సహకార సఘ సభ్యుకు మెరుగైన సేవు అదిచాని ఆకాక్షిచారు.
కార్యక్రమో గ్రామ ప్రముఖుు, ప్రజాప్రతినిధుు, సహకార సఘ సభ్యుు, గ్రామస్తుు పా్గొన్నారు.












