జిల్లా బైంసా పట్టణంలో గీతా కార్మికుల సంఘం అభివృద్ధికి పోచెల్లు చేసిన సేవలు అమోఘమని మాజీ కౌన్సిలర్ మురళి గౌడ్ కొనియాడారు. గీతా కార్మికుల సంఘం ఎదుగుదలకు ఆయన చేసిన కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, సంఘం బలోపేతం కోసం అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు.అనంతరం మురళి గౌడ్ ను పోచెల్లు శాలువా తో సన్మానం చేశారు
గీతా కార్మికుల సంఘానికి పోచెల్లు చేసిన సేవలు
Share:

సారాంశం
అమోఘం మాజీ కౌన్సిలర్ మురళి గౌడ్ ప్రశంస
ముఖ్య విషయాలు
- జిల్లా బైంసా పట్టణంలో గీతా కార్మికుల సంఘం అభివృద్ధికి పోచెల్లు చేసిన సేవలు అమోఘమని మాజీ కౌన్సిలర్ మురళి గౌడ్ కొనియాడారు.
- కార్మికుల సంక్షేమం, సంఘం బలోపేతం కోసం అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు.అనంతరం మురళి గౌడ్ ను పోచెల్లు శాలువా తో సన్మానం చేశారు
- గీతా కార్మికుల సంఘం ఎదుగుదలకు ఆయన చేసిన కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.


