కేంద్రం పోలీసులు మాఫియా విజృంభిస్తున్నారు. ప్రమాదకరమైన కృత్రిమ మద్యం పట్టణ ప్రాంతాలో అడ్డు-అదుపులో విక్రయాన్ని ప్రారంభించారు. ఈ ఘటన నివేదికను ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.
పట్టణం నడిబొడ్డునే విషపు మద్యం తయారీ కేంద్రాు విస్తరిస్తున్నాయి. తాటిచెట్ు ేని ప్రాంతా్ కూడా క్ు దుకాణాు పేరుత బర్డుు కనబడుతున్నాయి. అధిక ాభా కసం మాఫియా ఇండస్ట్రియ్ కెమిక్స్, క్ర్ హైడ్రేట్, యాసిడ్స్ వంటి హానికర రసాయనాను కిపి ఈ మద్యం తయారు చేస్తున్నట్ు సమాచారం. ఈ విషపు మిశ్రమం కొద్ది మతాదునే తీసుకున్నా కాేయం, మూత్రపిండాు తీవ్రంగా దెబ్బతింటాయని, అధిక మతాదు తీసుకుంటే ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణుు హెచ్చరిస్తున్నారు. మత్తు కసం అమాయకుు తమ ఆరగ్యం, జీవితాను పణంగా పెడుతున్నారు.
ఈ దందా పట్టణం బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ, ఎక్సైజ్ అధికారుు నిర్మల్క్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజు మండిపడుతున్నారు. మాఫియాత కుమ్మక్కై ప్రతి నెా ముడుపుు స్వీకరిస్తూ తనిఖీను పక్కన పెడుతున్నారని, అందుకే వచ్చిన కేసుు, ఫిర్యాదుు మూసివేస్తున్నారని వినిపిస్తున్నాయి. ప్రజారగ్యాన్ని పణంగా పెట్టిన ఈ మాఫియా, అధికారు కూటమిని బద్దు కొట్టాని ప్రజు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ నిర్వహించి క్తీ మద్యం కేంద్రాను నిర్వీర్యం చేయాని, సహకరిస్తున్న అధికారుపై కఠిన చర్యు తీసుకవాని కరుతున్నారు.












