గ్రామీణ నిరుద్యగ యువతీ యువకుకు ఉచిత సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణ ఇచ్చేందుకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పస్టర్ను ఎంపీడీఓ సాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకు బద్దం పతారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.
గ్రామీణ ప్రాంతా్ని నిరుద్యగ యువతీ యువకుకు సాంకేతిక, వృత్తి విద్యా కర్సు్ నైపుణ్యం పెంచి, ఉపాధి అవకాశాు క్పించడమే క్ష్యంగా ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కృషి చేస్తందని మండ పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) సాగర్ రెడ్డి, కాంగ్రెస్ నియజకవర్గ నాయకుు బద్దం పతారెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం మండ పరిషత్ కార్యాయం ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యం నిర్వహించనున్న 45 రజు ఉచిత సాంకేతిక శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పస్టర్ను ఎంపీడీఓ సాగర్ రెడ్డి, బద్దం పతారెడ్డి ముఖ్య అతిథుుగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్ాడుతూ, నేటి పటీ ప్రపంచం నైపుణ్యంత కూడిన విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రథమ్ ఫౌండేషన్ ఉచితంగా వృత్తి విద్యా శిక్షణ ఇవ్వడమే కాకుండా 100 ఉద్యగ అవకాశాు క్పించడం అభినందనీయమని కొనియాడారు. మండంని అర్హుైన యువతీ యువకుు ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకుని తమ జీవితా్ స్థిరపడాని పిుపునిచ్చారు.
కార్యక్రమం ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆదిాబాద్ జి్ా కమ్యూనిటీ మొబిైజర్ పసు రమేష్ పా్గొని కర్సు వివరాను, సౌకర్యాను వివరించారు.
కర్సు ప్రత్యేకతు మరియు సౌకర్యాు
45 రజు ఉచిత శిక్షణ: అనుభవజ్ఞుైన నిపుణుచే ప్రాక్టిక్ పద్ధతి నాణ్యమైన బధన అందిస్తారు. ఉచిత వసతి, భజనం: శిక్షణ సమయం అభ్యర్థుకు ఉచితంగా ఉండటానికి వసతి, భజన వసతి క్పిస్తారు. ఉచిత కిట్: ప్రతి అభ్యర్థికి స దుస్తుు మరియు బ్యాగ్ ఉచితంగా అందజేస్తారు. డిజిట్ ెర్నింగ్: ఆధునిక ప్రాక్టీస్ కసం ్యాప్టాప్ సౌకర్యం అందుబాటు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్: కర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆమదించిన సర్టిఫికేట్ అందజేస్తారు. 100 ఉపాధి అవకాశం: కర్సు పూర్తయిన వెంటనే అర్హత సాధించిన అభ్యర్థుకు 100 జాబ్ ప్ేస్మెంట్ (ఉద్యగ భరసా) క్పిస్తారు.
అభ్యర్థుకు విజ్ఞప్తి
ఆసక్తి గ అభ్యర్థుు వెంటనే తమ పేర్ను నమదు చేసుకవాని కరారు. మరిన్ని వివరాకు, అడ్మిషన్ కసం 6303603145 నంబర్ సంప్రదించగరు.
ఈ కార్యక్రమం కాంగ్రెస్ నియజకవర్గ యువ నాయకుు, మండ ప్రజాప్రతినిధుు, ప్రథమ్ ఫౌండేషన్ ప్రతినిధుు, గ్రామ ప్రజు పా్గొన్నారు.












